|
వై.ఎస్.ఆర్.జిల్లా (కడప) : మంత్రి వర్గం నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనదైన ముద్రవేసుకున్న కడప ముద్దుబిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో కడప జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా పేరు మార్పుచేయాలని మంత్రి వర్గం గురువారం నిర్ణయం తీసుకుంది. |