|
బి.రాఘవ రెడ్డి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల కొరకు చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి ఆయన ప్రభావంతో, ఆయననే ఆదర్శంగా తీసుకుని మరియు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెలిగించిన అఖండ జ్యోతి ( అభివృద్ధి ) కాంతి పుంజాలను ప్రజలకు అందించటంలో తమవంతు కృషి చేస్తున్న ఎందరో అభిమానుల్లో నేను ఒకడిని అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను. మా సహాయ సహకారములను పెంపొందించుకొనుటకు మరియు సవరించుకొనుటకు ఎల్లప్పుడూ మీ అమూల్యమై సలహాలను,సూచనలను ఆహ్వానిస్తున్నాము. Email: This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it |
Contact Us
